ICC Champions Trophy 2017 : India vs Pakistan Final, Virat Kohli's Remarks | Oneindia Telugu

2017-06-19 13

Virat Kohli tasted a rare failure with the bat when he was undone for 5 runs by Mohammad Amir.
ndia went into the finals after beating Bangladesh by 9 wickets in the semi-final match. Kohli had scored 96 in the semi-final against Bangladesh. It was part of 178-run partnership with Rohit Sharma as India made light work of the 264-run target set by Bangladesh.

భారత జట్టుకి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు చేయడంతో పాటు అనేక మ్యాచ్‌ల్లో అద్భుత ఇన్నింగ్స్ అడాడు. తన ఇన్నింగ్స్‌తో టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలనందించాడు.మూడు ఫార్మెట్లలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి జట్టుకు వరుస విజయాలను అందించాడు.